Anna says he will not vote for kejriwals party

anna hazare,aam aadmi party, arvind kejriwals aam aadmi party,blaming arvind, anna,

Anna says he will not vote for Kejriwal's party

Anna.gif

Posted: 12/06/2012 06:33 PM IST
Anna says he will not vote for kejriwals party

Anna says he will not vote for Kejriwal's party

అవినీతి అంతం చేయటానికి కంకణం కట్టుకున్న అన్నా హజారే కమిటీలో ఒకరైన అరవింద్ కేజ్రీవాల్ పై ఇప్పుడు అన్నా హజారే విమర్శుల చేస్తున్నారు. ఈ ఇద్దరు ఒకే వేదికపై ఉద్యమ పోరాటం చేసి ప్రజల్లో చైతన్యం తెచ్చిన విషయం తెలిసిందే. అలాంటి ఇద్దరు విడిపోయిన నాటి నుండి ఒకమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల కొత్తగా అరవింద్ కేజ్రీవాల్  పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ కి ఆమ్ ఆద్మీ అనే పేరుతో  ప్రజలకు పరిచయం చేశారు. ఆమ్ ఆద్మీ అనేది కాంగ్రెస్ పార్టీ స్లోగన్?  అదీ ఆమ్ ఆద్మీపార్టీ పేరుగా  అరవింద్  కేజ్రీవాల్ ప్రజలకు పరిచయం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కొత్త స్లొగన్  వెతికే పనిలో పడ్డారు. అయితే గతంలో  అన్నా హజారే  కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు అన్నా హజారే అదే బాటలో  అరవింద్ కేజ్రీవాల్  స్థాపించిన పార్టీకి నేను ఓటు వేయనని  చెబుతున్నారు.  ఇప్పటి వరకూ  వేయాలనే అనుకున్నానని, కానీ ఆ పార్టీ కూడా ఇతర పార్టీల్లాగే  ‘డబ్బు’ అన్న పంథాలోనే వెళ్తోందని  కేజ్రీవాల్ కి అధికారంపై  ఆశ వుందని హాజారే అభిప్రాయపడ్డారు.  కేజ్రీవాల్  నిజాయితీ గల అభ్యర్థులను  ఎంచుకుంటే  ఆ పార్టీకి ఓటేస్తానని హజారే గతంలో ఓ సందర్భంలో పేర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonia manmohan in top 20
Tdp leader talasani srinivas yadav samaraberi meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles