Tdp leader talasani srinivas yadav samaraberi meeting

talasani srinivas yadav, tdp leader talasani, tdp leader talasani srinivas yadav, samaraberi meeting, hyderabad samaraberi meeting, december 8th meeting, congress party, tdp, chandra babu naidu, cm kiran kumar reddy, congress government, TDP leader Talasani Srinivas Yadav press meet

tdp leader talasani srinivas yadav samaraberi meeting

talasani.gif

Posted: 12/06/2012 05:39 PM IST
Tdp leader talasani srinivas yadav samaraberi meeting

tdp leader talasani srinivas yadav samaraberi meeting

ఇప్పటికే టిడిపి ఒక పక్క పాదయాత్ర చేస్తు రాష్ట్రం మొత్తం తిరుగుతుంది.  అయితే ఇటీవల తలసాని శ్రీనివాస్ యాదవ్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ..కొన్ని బరువు బాద్యతలు అప్పగించారు. గతంలో ఒకసారి  అలిగి వైఎస్ జగన్ పార్టీలోకి తలసాని వెళుతున్నాడని పుకార్లు వచ్చాయి. వాటిని ద్రుష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఆయనకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్  ఆద్వర్యంలో  రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై  సమరభేరి నిర్వహిస్తున్నారు.  ఈనెల 8వ తేదీ సాయంత్రం నగరంలోని నిజాం కళాశాల  మైదానంలో ఈ కార్యక్రమం  జరుగుతుందని,  జంటనగరాల ప్రజలకు  దిశానిర్దేశం చేయడమే  సమరభేరి ముఖ్య ఉద్దేశమని తలసాని  తెలిపారు.  తెదేపా హయాంలో  జంటనగరాల్లో  జరిగిన అభివ్రుద్దిని  ప్రజలకు వివరిస్తూనే, కిరణ్ సర్కారు  అసమర్థతను  ఈ సమరభేరి  వేదిక ద్వారా ఎండగడతామని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anna says he will not vote for kejriwals party
Trs mla harish rao new demand  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles