Cash award for missing mp jaya

Cash award for missing MP Jaya, Cash, reward, missing, Jaya Prada, Rampur MP, Rs 10,000, Member of Parliament Jayaprada

Member of Parliament Jayaprada visited Rampur on Friday, but only after people of her constituency had announced a cash reward of Rs 10,000 for her as she reportedly had not come calling for the past four months.

Cash award for missing MP Jaya.png

Posted: 12/03/2012 12:38 PM IST
Cash award for missing mp jaya

MP_jayaప్రముఖ అందాల తార, సినీ నటి, పార్లమెంటు సభ్యురాలు జయప్రదకి చేదు అనుభవం ఎదురైంది. తనని ఎంతగా ఆదరించి, గెలిపించిన ఆ నియోజక వర్గ ప్రజలే ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. గత కొన్ని రోజులుగా రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనని జయప్రద చాలా రోజుల తరువాత తన నియోజక వర్గం అయిన రాంపూర్ కి వెళ్ళింది . చాలా రోజుల తరువాత వెళుతున్న జయప్రద కోటి ఆశలతో అక్కడ అడుగుపెడితే.... ఆమెకు తనకు వ్యతిరేకంగా ఉన్న బ్యానర్లు స్వాగతం పలకడంతో ఒక్కసారిగా షాక్ తిన్నంది. కార్యాలయానికి చేరుకున్న ఆమెకు విస్తుపోయే బ్యానర్లు కనిపించాయి.  'మా ఎంపీ కనిపించడం లేదు. ఆమెను పట్టిస్తే పదివేల రూపాయల బహుమతి ఇస్తాం' అని ఈ బ్యానర్లపై రాశారు.  "ముంబై, ఢిల్లీల్లోనే ఉండడానికి ఇష్టపడే ఎంపీ మాకొ ద్దు'' అంటూ ఓ స్థానికుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజ్ వాదీ పార్టీ నుండి సస్పెండ్ అయిన జయప్రద అమర్ సింగ్ తో ఎక్కువ టైం గడపడం, నియోజక వర్గ ప్రజల్ని నిర్లక్ష్యం చేయడంతో ఈ పరిస్థితి ఎదురైందని అంటున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో రాంపూర్ ప్రజలు ఈమెని నమ్మడం కష్టమే కాబట్టి జయప్రద ఎపీ రాజకీయాల పై ద్రుష్టి సారించినట్లు చెబుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  High court rejects mopidevi bail petition
Ganesh plans to contest against janardhan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles