Ganesh plans to contest against janardhan reddy

Tapal Ganesh, Gali Janardhan Reddy, Bellary MLA, G. Somashekar Reddy, Assembly elections, mine-owner Tapal Ganesh,

apal Ganesh, mine-owner, has said that he would contest against Gali brother G. Somashekar Reddy, Bellary MLA, in the next Assembly elections.

Ganesh plans to contest against Janardhan Reddy.png

Posted: 12/03/2012 12:27 PM IST
Ganesh plans to contest against janardhan reddy

Gali-janardhan_Tapal-Ganesh

అక్రమ ఘనుల ఘనుడు అయిన గాలి జనార్థన్ రెడ్డికి 2014 ఎన్నికల లోపు బెయిల్ వస్తే, ఆయన ఎన్నికలలో కనుక పోటీ చేస్తే ఆయన పై పోటీ చేయడానకి సిద్ధంగా ఉన్నానని తమటి మైనింగ్ కంపెనీ యాజమాని, ఆయన బద్ద శత్రువు తపాల గణేష్ స్పష్టం చేశారు. తపాల గణేష్ కి, గాలి జనార్థన్ రెడ్డి కి మధ్య గత కొన్ని ఏళ్ళ నుండి మైనింగ్ వివాదంలో తీవ్ర విభేధాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాలిని దెబ్బ తీసేందుకు తాను కూడా రాజకీయ అరంగ్రేటం చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ తాను పోటీ చేస్తానన్నారు. ఓబుళాపురం గనుల్లో జరిగిన అక్రమాలపై గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసిన తాను ఎన్నికల్లో కూడా ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తానని చెప్పారు. ఆయన పై పోటీ చేయడానికి నాకు ఏ పార్టీ నుండి టిక్కెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని, స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని చెప్పాడు. ఇక తపాలా గణేష్ ప్రకటనతో గాలి వర్గం అప్రమత్తమైందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cash award for missing mp jaya
Jayasudha to join tdp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles