Students hand with a punch teacher

Student, teacher, student hand, police case, usmerit school, East Godavari,

Student's hand with a punch Teacher

Teacher.gif

Posted: 12/01/2012 01:30 PM IST
Students hand with a punch teacher

Student's hand with a punch Teacher

ఇటీవల విద్యార్థులపై టీచర్లు రెచ్చిపోతున్నారు,  మొన్న బడిలో అల్లరి చేశాడని ఒక టీచర్  విద్యార్థి చేత మూత్రం తాగించింది. అదే రోజు ఒక బాలుడు స్కూల్ కు రావటంలేదని  ఒక హెడ్ మాస్టార్  చితకబాదాడు. ఈ రోజు మరో అంతకంటే ఘోరమైన పనిచేసి  చర్రితకెక్కింది.  తూర్పుగోదావరి  జిల్లా  కాకినాడ ఇంద్రపాలెం ఉషామెరిట్  పాఠశాలలో  ఒక విద్యార్థి  హొంవర్క్ చేయనందుకు ఓ ఉపాద్యాయురాలు  ఆ విద్యార్థి చేయి  విరగొట్టింది.  హొంవర్క్  చేయలేదని కోపం తెచ్చుకున్న టీచర్  ఆ విద్యార్థి చేయి పై  బలంగా కొట్టింది. దీంతో విద్యార్థి చేయి విరిగి ఆసుపత్రిలో చికిత్స పొంతున్నాడు.  తల్లిదండ్రుల  ఫిర్యాదు  మేరకు  ఉపాద్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Narendra modi has over rs 1 crore in assets
Ys sharmila comment on congress party  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles