Ys sharmila comment on congress party

ys sharmila, Jagan sister Sharmila, ysrcp, ysr congress party, ys jagan, congress party, sharmila, padayatra, ys rajasekhara reddy,

ys sharmila comment on congress party

ys sharmila.gif

Posted: 12/01/2012 01:25 PM IST
Ys sharmila comment on congress party

ys sharmila comment on congress party

పాదయాత్ర చేస్తున్న షర్మిల ఈ మద్యకాలంలో  కాంగ్రెస్ , టీడీపి, టీఆర్ఎస్ పార్టీలపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ లో ఇప్పటివరకు షర్మిలకు పదవి లేకుండానే ఇతర పార్టీలపై మాటల తూటలను పేల్చుతున్నారు. మొన్న టీడీపీ, నిన్న టీఆర్ఎస్ , నేడు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకొని షర్మిల పాదయాత్ర చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేవ చచ్చిందని వైసీపీ నాయకురాలు షర్మిల విమర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్‌లో షర్మిల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజలలో కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతను పూర్తిగా కోల్పోందని, పార్టీకి పరిపాలించే అర్హత లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలతో కలిపి వైఎస్ఆర్ కుటుంబంపై పూర్తి కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆల్‌ఫ్రీ అని హామీల వర్షం కురిపించినా, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Students hand with a punch teacher
Four injured in beed explosion anti terror squad on spot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles