Veera siva reddy slam peddireddy

congress mla veera siva reddy,punganuru mla peddireddy rama chandra reddy, mla peddireddy, veera siva reddy slam peddireddy,congress senior leaders, congress party, peddy reddy,rebel mla peddireddy resigns,peddireddy resignation

Veera Siva Reddy Slam Peddireddy

Veera Siva Reddy.gif

Posted: 11/29/2012 03:31 PM IST
Veera siva reddy slam peddireddy

 Veera Siva Reddy Slam Peddireddy

 ముఖ్యమంత్రిగా కిరణ్ ను నియమించి అధిష్టానం తప్పు చేసిందన్న  మాజీ మంత్రి పెద్ది రెడ్డి  రామచంద్రారెడ్డి  వ్యాఖ్యలను కాంగ్రెస్  ఎమ్మెల్యే  వీరశివారెడ్డి తప్పుబట్టారు. వైకాపాలోకి వారసులను పంపి, కాంగ్రెస్ ను నాశనం చేసేందుకు  కొందరు  సీనియర్లు కుట్ర పన్నారని  పెద్ది రెడ్డి కూడా అందులో ఒకరని  ఆయన ఆరోపించారు. అధిష్టానాన్ని, సోనియాగాంధీని బెదిరించేలా  పెద్ది రెడ్డి  ప్రకటనలు  ఇవ్వడం  భావ్యమా అని వీరశివారెడ్డి  ప్రశ్నించారు.  ఉప ఎన్నికల్లో  జగన్  సభలకు పెద్ది రెడ్డి కుటుంబ సభ్యులు  జనసమీకరణ చేయలేదా అని ఆయన ప్రశ్నించారు.  రామచంద్రా రెడ్డి తన రాజీనామా ఆమోదించుకోవాలన్న  ఆయన ఉప ఎన్నికల్లో  ఏ పార్టీ తరపున పోటీ చేస్తారో  చెప్పాలని  డిమాండ్  చేశారు.  కిరణ్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ  వ్యవహారాల్లో  జోక్యం చేసుకున్నట్లు  నిరూపిస్తే  రాజకీయాల్నుంచి తప్పుకొంటానని వీరశివారెడ్డి అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Id proof must for all rail passengers dec 1 onwards
Women murder in secunderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles