Women murder in secunderabad

women murder, women murder in secunderabad, sakkubai murder, old alwalu, raped, women death, police, police case,

women murder in secunderabad

women.gif

Posted: 11/29/2012 03:23 PM IST
Women murder in secunderabad

women murder in secunderabad

అల్వాల్  జవహర్ నగర్ లో  ఓ మహిళను అత్యాచారం చేసి అనంతరం  గొంతుకోసి  హత్యచేసిన సంఘటన  సంచలనం కలిగించింది.  మహారాష్ట్రకు చెందిన  దత్తురాజ్, సక్కుబాయి  దంపతులు  బతుకుదెరువు కోసం కొన్ని సంవత్సరాల  క్రితం  నగరానికి వలస వచ్చారు.  దత్తురాజ్  కుటుంబంతో  అల్వాల్  జవహర్ నగర్ లో నివాసం ఉంటూ ఓ బేకరీలో  పనిచేస్తున్నాడు.  అయితే నిన్న మధ్యాహ్నం వారి పిల్లవాడికి భోజనం తీసుకువెళ్లిన  సక్కుబాయి  రాత్రయినా  ఇంటికి చేరలేదు.  దీంతో  భర్త సక్కుబాయి  కనిపించడంలేదంటూ పోలీసులకు పిర్యాదు  చేశారు.  ఈరోజు ఉదయం  జవహర్ నగర్  రచనా కాలనీలోని పాఠశాల వద్ద సక్కు బాయి మ్రుతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారమందింది. సంఘటనాస్థలానికి  చేరుకున్న పోలీసులు జాగిలాలను రప్పించి  హత్యకు గురైన  ప్రాంతంలో  ఆధారాలను  సేకరించారు.  సక్కుబాయిని గొంతుకొసి హత్య చేసినట్లు  పోలీసులు ప్రాథమిక విచారణ లో తేలింది.  నిందితులను త్వరలోనే పట్టుకుంటామని  పోలీసులు పేర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Veera siva reddy slam peddireddy
Trs deeksha divas at indira park today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles