Ex minister peddireddy to resign as mla

Peddireddy to resign as MLA, peddireddy to resign from assembly, peddireddi ramachandrareddy congress mla, peddireddi ramachandra reddy resign mla, congress senior,ex-minister peddireddy to resign,chief minister kiran kumar reddy, congress party, pcc chief botsa satyanarayana, chittoor congress mla, resignation deadline, congress high command, cm kirankumarreddy, november 29th,

ex-minister peddireddy to resign as mla

peddireddy.gif

Posted: 11/29/2012 11:36 AM IST
Ex minister peddireddy to resign as mla

ex-minister peddireddy to resign as mla

కాంగ్రెస్ సీనియర్  నేత, పుంగనూరు శాసనసభ్యుడు  పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు ఉదయం పీసీసీ  అధ్యక్షుడు  బొత్స  సత్యనారాయణతో భేటీ అయ్యారు.  పెద్ది రెడ్డి  నేడు రాజీనామా  చేయనున్న నేపథ్యంలో  ఈ భేటీ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ భేటీలో పెద్దిరెడ్డిని  రాజీనామా యోచన విరమించుకోవాలసిందిగా బొత్స కోరినట్లు  సమాచారం.  తన నియోజకవర్గంలో అభివ్రుద్ది  పనులకు  ఇబ్బందులు ఉన్నందును రాజీనామా  తప్పట్లేదన్నట్లుగా  పెద్దిరెడ్డి బొత్సతో  చెప్పినట్లు సమాచారం.  పెద్దరెడ్డి అనేక మంది కాంగ్రెస్ రెడ్డి వర్గం వారు బుజ్జగించనట్లు తెలుస్తోంది. అయితే ఆయన మాత్రం సీతయ్య మాదిరిగా  ఎవరి మాట వినకుండా రాజీలేని రెడ్డిగా  తన రాజీనామా ను  స్పీకర్  నాందేడ్ల మనోహర్ కు తన రాజీ నామా లేఖను  సమర్పించారు.  కాంగ్రెస్ నాయకులు ఎంత మందితో బేటీ అయిన చివరకు ఆయన తన రాజీనామ పై వెనక్కి తగ్గలేదు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mother attacked her daughter in vizag
Psycho attacked in khammam railway station  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles