Nitish kumar in foreign policys top 100 global thinkers list

nitish kumar, bihar chief minister, foreign policy magazine, foreign policy, bihar, top 100 global thinkers, aung saan sui kyi , malala yousufzai, barack obama

Nitish Kumar in Foreign Policy's Top 100 Global Thinkers list

Nitish.gif

Posted: 11/27/2012 12:59 PM IST
Nitish kumar in foreign policys top 100 global thinkers list

Nitish Kumar in Foreign Policy's Top 100 Global Thinkers list

బీహార్ ముఖ్యమంత్రి  నితీశ్ కుమార్ కు  అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ స్థానం లభించింది.  బీహార్  ఆర్థిక  స్థితిగతులను మార్చిన   నితీశ్ కు  ప్రతిష్టాత్మక ఫారెన్ పాలసీ మ్యాగ్జైన్ టాప్ గ్లోబల్ ధింకర్స్  లిస్టులో  చోటు దక్కింది.  జాబితాలో మయన్మార్ లో  ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీకి ప్రథం స్థానం లభించింది. భారత్ లో పేత రాష్ట్రమైన భీహార్ ను  అభివ్రుద్ది  పధంలో నడిపించినందుు  నితీశ్ కు  ఈ జాబితాలో 77 వ స్థానం దక్కింది.  పాక్ లో  తాలిబన్ దాడుల్లో  గాయపడిన  బాలల హక్కుల  కార్యకర్త  యూసఫ్  మాలాలా ఆరో స్థానంలో  ఉండగా.. అమెరికా  అధ్యక్షుడు  ఒబామా ఏడో స్థానం సంపాదించుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pm unveils direct cash transfer scheme for subsidies
Ghmc bulldozes unauthorised buildings  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles