Pm unveils direct cash transfer scheme for subsidies

prime minister manmohan singh, direct cash transfer scheme,cash transfer schemes through aadhar card, cash transfer facility, sonia gandhi, congress party, aadhra card

PM unveils direct cash transfer scheme for subsidies

PM.gif

Posted: 11/27/2012 03:01 PM IST
Pm unveils direct cash transfer scheme for subsidies

PM unveils direct cash transfer scheme for subsidies

జనవరి ఒకటి నుంచి దేశంలో నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రధానమంత్రి మన్మోహాన్‌సింగ్‌ సింగ్‌ తెలిపారు. రాత్రి ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అందించేందుకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ప్రభుత్వం వారికోసం అందిస్తున్న సబ్సిడీలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. తొలి విడతగా 51 జిల్లాల్లో పథకాన్ని అమలు చేస్తామని, దశాల వారీగా 2013 చివరి నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. సమావేశంలో 18 శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Governor converted raj bhavan into gandhi bhavan tdp
Nitish kumar in foreign policys top 100 global thinkers list  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles