Nagam janardhan to start telangana bharosa yatra

nagam janardhan reddy, telangana bharosa yatra, telangana nagara samiti, mla nagam janardhan reddy

Nagam Janardhan Reddy to start Telangana bharosa yatra.

Nagam Janardhan to start Telangana bharosa yatra.png

Posted: 11/26/2012 03:57 PM IST
Nagam janardhan to start telangana bharosa yatra

Nagam-Janardhanతెలంగాణ నగారా భేరి వ్యవస్థాపక అధ్యక్షుడు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అయిన నాగం జరార్థన్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం ‘తెలంగాణ భరోసా ’ యాత్ర పేరిట ఓ పాదయాత్రను మొదలు పెట్టారు. ఈయన ఈ యాత్రను మహబూబ్ నగర్ జిల్లా అచ్చం పేట నుండి ప్రారంభించారు. ఈ యాత్రను ఈయన 11 రోజుల పాటు నిర్వహించనున్నారు. నాగం భరోసా యాత్ర తెలంగాణ జిల్లాలోని మహబూబ్ నగర్ జిల్లాతో పాటు ,రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ వంటి తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యాత్ర కొనసాగి డిసెంబర్ 6న హైదరాబాద్ లో ముగింపు సభ జరుగుతుంది. ఈయన యాత్రకు ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. ఈయకు వివిధ జిల్లాల ప్రజా సంఘాల నాయకులు స్వాగతం పలకనున్నారు. బిజేపీ పార్టీ , ప్రాంతీయ క్యాడర్ కు మద్దతు పలకడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. మరి ఈయన చేపట్టిన యాత్రకు ఏవిధమైన ప్రజాదరణ వస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Deshapati srinivas comment on leaders
Six killed in hyderabad apartment fire  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles