Three iim indore students expelled for consuming drugs in hostel

Three IIM-Indore students, drugs, students, Indian Institute of Management, IIM , smoking grass,Smoking,IIM students, iim institute,im, indore, student drugs offering, student debarred, college management, university hostel, drugs mafia, college corresponden

Three IIM-Indore students expelled for consuming drugs in hostel

IIM-Indore.gif

Posted: 11/24/2012 10:27 AM IST
Three iim indore students expelled for consuming drugs in hostel

Three IIM-Indore students expelled for consuming drugs in hostel

 ఇండియన్ ఇనిస్టిట్యూట్  ఆఫ్  మేనేజ్ మెంట్ (ఐఐఎం) కు చెందిన ముగ్గురు విద్యార్థులు మత్తు పదార్థాలు  తీసుకుంటూ  పట్టుబడ్డారు.  దీంతో  విద్యార్థులపై చర్యలు  తీసుకొని ఐఐఎం నుంచి బహిష్కరించినట్లు  ఇనిస్టిట్యూట్ మేనేజ్ మెంట్ తెలిపింది.  ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న  ముగ్గురు విద్యార్థులు వసతి గ్రుహంలో నిషేధిత మత్తు పదార్థాలు  తీసుకుంటూ  సిబ్బందికి  దొరికిపోయారని  ఇండోర్  ఐఐఎం ప్రతి నిధి పర్వేజ్ అక్తర్  తెలిపారు.  ఘటనపై  పోలీసులకు  సమాచారమందించినట్లు చెప్పారు. ఐఐఎంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఈ సంవత్సరంలో ఇది  రెండోసారి. గతంలో ఇద్దరు విద్యార్థులు మత్తు పదార్థాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. 

Three IIM-Indore students expelled for consuming drugs in hostel

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Fourteen killed in chinese restaurant blast
Ntr to join chandrababus padayatra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles