Ntr to join chandrababus padayatra

vastunna meekosam padayatra, tdp chief nara chandra babu naidu, chandra babu, naidu, chandra babu to junior ntr, NTR to join Chandrababus padayatra, balakrishna, balakrishna mla, Jr NTR Baadshah Movie, baadshah telugu movie, movie shooting, ntr padayatra,

NTR to join Chandrababus padayatra

NTR.gif

Posted: 11/23/2012 06:29 PM IST
Ntr to join chandrababus padayatra

NTR to join Chandrababus padayatra

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయకుడు చేస్తున్న వస్తున్నా మీ కోసం పాదయాత్ర  ఇప్పటికే 800 కీ.మీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు. అయితే చంద్రబాబు కు పోటీగా  వైఎస్ షర్మిలా కూడా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కానీ నటుడు బాలయ్య కూడా తను అసెంబ్లీ కే పోటీ చేస్తానని బల్లగుద్ది మరి మీడియా ముందు చెప్పటం జరిగింది. ఇక మిగిలింది జూనియర్ ఎన్టీఆర్. బాబాయ్  ఎమ్మెల్యేగా ఫిక్స్ అయ్యాడు కాబట్టి  ఎన్టీఆర్ ఏదోకటి చేస్తే ప్రజలు మరిచిపోకుండా ఉంటారని భావించిన జూనియర్.  బాబాయ్ పోటీగా, ముందుగా తను నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే  వస్తున్నా మీ కోసం పాదయాత్రలో  పాల్గొంటానని  మీడియా ముందు ఎన్టీఆర్ చెప్పటం  జరిగింది.  2014 ఎన్నికల్లో తెదేపా  అధికారంలోకి వస్తుందని  ఎన్టీఆర్ చెబుతున్నారు.  జూనియర్ కూడా ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. 

NTR to join Chandrababus padayatra

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Three iim indore students expelled for consuming drugs in hostel
Shops should display signboards in telugu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles