2013 india holidays

2013 India Holidays, list of central govt holidays

2013 India Holidays

Holidays.gif

Posted: 11/23/2012 12:58 PM IST
2013 india holidays

2013 India Holidays

2013 సంవత్సరానికిగాను సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వంవిడుదల చేసింది. మొత్తం 18 సెలవులు ఈ జాబితాలో ఉన్నాయి. వాటి వివరాలు...

జనవరి 14 (సోమవారం) సంక్రాంతి

జనవరి 25 (శుక్రవారం) మిలాద్ ఉన్ నబీ

జనవరి 26 (శనివారం) రిపబ్లిక్ డే

మార్చి 27 (బుధవారం) హోలీ

మార్చి 29 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 5 (శుక్రవారం) జగ్జీవన్‌రాం జయంతి

ఏప్రిల్ 11 (గురువారం) ఉగాది

ఏప్రిల్ 19 (శుక్రవారం) శ్రీరామనవమి

ఆగస్టు 9 (శుక్రవారం) రంజాన్

ఆగస్టు 15 (గురువారం) స్వాతంత్య్రదినోత్సవం

ఆగస్టు 29 (గురువారం) శ్రీకృష్ణాష్టమి

సెప్టెంబర్ 9 (సోమవారం) వినాయకచవితి

అక్టోబర్ 2 (బుధవారం) గాంధీ జయంతి

అక్టోబర్ 14 (సోమవారం) దసరా

అక్టోబర్ 16 (బుధవారం) బక్రీద్

నవంబర్ 2 (శనివారం) దీపావళి

నవంబర్ 14 (గురువారం) మొహర్రం

డిసెంబర్ 25 (బుధవారం) క్రిస్మస్

ఇవికాక మరో నాలుగు సెలవులున్నప్పటికీ అవి రెండవ శనివారం, ఆదివారాల్లో వచ్చాయి. వాటి వివరాలు.

జనవరి 13 (ఆదివారం) భోగి

మార్చి 10 (ఆదివారం) మహాశివరాత్రి

ఏప్రిల్ 14 (ఆదివారం) అంబేద్కర్ జయంతి

అక్టోబర్ 12 (2వ శనివారం) దుర్గాష్టమి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Blackmailing youth with photos in vijayawada
Ramya krishnan robbed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles