Ajmal kasabs lawyers question secrecy over his hanging

Ajmal Kasabs lawyers question secrecy over his hanging, Ajmal Kasab, Mumbai terror attacks, 26/11 case, Kasab hanging

Ajmal Kasab's lawyers question secrecy over his hanging

lawyers.gif

Posted: 11/21/2012 05:28 PM IST
Ajmal kasabs lawyers question secrecy over his hanging

Ajmal Kasab's lawyers question secrecy over his hanging

కసబ్ ఉరిపై డిఫెన్స్ లాయర్లు మండిపడుతున్నారు.  ఉగ్రవాది  కసబ్  తరపున వాదించిన డిఫెన్సు న్యాయవాదులు అమీన్ సోల్కర్, ఫర్హానా షా, అబ్బాస్  కాజ్మీలు  కసబ్ ఉరిని స్వాగతించారు.  సెషన్స్, బాంబేర హైకోర్టులో డిఫెన్సు లాయర్లుగా వ్యవహరించిన వీరు రహస్యంగా  ఈ కార్యక్రమాన్ని  జరపటం వారు మండిపడుతున్నారు.  ఇంత రహస్యం ఎందుకు అని లాయర్లు ప్రశ్నించారు. కసబ్ ను ఉరితీయాలన్నది  ఈ దేశ పౌరులందరి అభిమతమని, ఈ చర్యతో  బాధిత కుటుంబాల సభ్యులకు కాసింత వూరట లభిస్తుందని  వారు పేర్కొన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagam to launch telangana bharosa yatra
Trs mla harish rao  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles