Harish rao fire on chandra babu naidu

harish rao fire on chandra babu,harish rao fire on tdp chief chandra babu, harish rao comments on tdp, trs party, tdp, telugu desan party, chandra babu naidu, padayatra, babu padayatra in medak district,

Harish Rao Fire On Chandra Babu Naidu,

Harish.gif

Posted: 11/20/2012 11:35 AM IST
Harish rao fire on chandra babu naidu

Harish Rao Fire On Chandra Babu Naidu,

 తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సమస్యలపై టీఆర్ఎస్ నిత్యం పోరాటం చేస్తూనే ఉందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం కోసమే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ ఆరోపించారు. రాజకీయాల్లో సీనియార్టీ పెరిగితే విలువలు పెరగాలని, కానీ చంద్రబాబుకు తగ్గుతున్నాయని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రవర్తన, మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మెదక్‌లో సమస్యలపై పోరాడింది ఎవరని టీడీపీ కార్యకర్తలను అడిగినా వాస్తవం చెబుతారని ఆయన తెలిపారు. పోరాడినట్లు నటించడం మాకు సాధ్యంకాదని, అది చంద్రబాబుకే సాధ్యమని హరీష్‌రావు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Several feared dead in stampede during chhath puja
Nizams daughter stakes claim to rs 2000 crore assets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh