Satya saibaba 87th birthday celebrations

satya saibaba, satya sai 87th birthday, satya sai birthday celebrations, putta parthi, satya saibaba, birthday, prashanthi nilayam

satya saibaba 87th birthday celebrations

5.gif

Posted: 11/18/2012 01:04 PM IST
Satya saibaba 87th birthday celebrations

saibaba_inn

ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి ఇవాళ కాంతులీనుతోంది. సత్యసాయిబాబా 87వ జయంతి వేడుకలు పుట్టపర్తి ప్రసాంతి నిలయంలో కొద్దిసేపటిక్రితం (ఆదివారం) ప్రారంభం కానున్నాయి. ఆనవాయితీ ప్రకారం వేణుగోపాల స్వామి రథోత్సవంతో జయంతి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. 25వ తేదీ వరకు ఎనిమిది రోజులపాటు జరిగే ఈ వేడుకల ఏర్పాట్లను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ పూర్తి చేసింది.
        వేడుకలకు వేదిక అయిన ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభామందిరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దేశవిదేశాల నుంచి వేలాది మంది సత్యసాయి భక్తులు ఇప్పటికే ప్రశాంతి నిలయం చేరుకున్నారు.
      ఈ ఉదయం వేణుగోపాల స్వామి రథోత్సవం, సాయంత్రం ప్రముఖ గాయకులు మకరంద్ కల్యాణి సంగీత కచేరి, 19వ తేదీన మహిళా దినోత్సవం, 20న సాయంత్రం డొమినికా రిపబ్లిక్, థాయ్‌లాండ్, బాలీ దేశాల భక్తుల సాంస్కృతిక కార్యక్రమాలు, 21న సాయంత్రం సితార్ విద్వాంసుడు సుభీంద్ర, సాక్సియా రావు సితార్ వాయిద్య కచేరి, 22న సత్యసాయి డీమ్డ్ యునివర్సిటీ స్నాతకోత్సవం ఏర్పాటు చేశారు. సాయి జయంతి వేడుకలకు భారీగా భక్తులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm at handriniva project kurnool today
Bal thackeray passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh