Bal thackeray passes away

Bal Thackeray passes away, Bal Thackeray, Shiv Sena patriarch Bal Thackeray, passed away , Shiv Sena, Matoshree, residence Matoshree,funeral on Sunday morning, Shiv Sena chief Bal Thackeray passes away,passed away at 3.30 pm,Thackeray died on Saturday in Mumbai ,

Bal Thackeray passes away

Bal.gif

Posted: 11/17/2012 05:18 PM IST
Bal thackeray passes away

Bal Thackeray passes away

ముంబాయి అంత హై టెన్షన్ నెలకొంది. శివసేన అధినేత  కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివసేన అధినేత బాల్ ఠాక్రే శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ జైల్ ధ్రువీకరించారు. ఠాక్రే శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. ఎనభై ఆరేళ్ల వయసు కలిగిన ఠాక్రే మహారాష్ట్రలో సంచలన కధనాయకుడు.రాజకీయాలలో ఆయన ఒక పెద్ద కెరటంగా భావించవచ్చు. మహారాష్ట్రలో బిజెపి తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడపడానికి కారణమైన బాల్ ఠాక్రేకి, ఆయన పార్టీ శివసేన కు ముంబైపై ఉన్న పట్టు చాలా గట్టిది. సామ్నా పత్రిక వ్యవస్థాపకుడిగా ఆయన తన అభిప్రాయాలను నిష్కరగా రాసేవారు. ప్రత్యేకించి హిందుమత పరిరక్షణకు ఆయన కంకణం కట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని వివాదాలకు కారణమైనా లక్షలాది మంది అబిమానులను ఆయన కూడగట్టుకోగలిగారు. దీంతో ముంబైవాసులే కాక, దేశవ్యాప్తంగా ఉన్న ఠాక్రే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన కన్నుమూసిన మాతోశ్రీ వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.

Bal Thackeray passes away

1966 జూన్‌ 19శివసేన పార్టీని బాల్‌థాకరే స్థాపించారు. ముంబయిలో కేంద్ర బలగాలు భారీగా మోహరించారు. అధిక సంఖ్యలో ప్రజలు నాయకులు వెళుతున్నారు. ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 1926 జనవరి 23బాల్‌థాకరే జన్మించారు. బాల్‌థాకరే అసలు బాల్‌ కేశవ్‌ థాకరే. బాల్‌థాకరేకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు.బాల్‌థాకరే మృతితో ముంబయి మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. 1960లో కార్టూనిస్ట్‌గా జీవితం ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన పోరాటం చేశారు. మరాఠీ ప్రజల్లో తిరుగులేని హీరోగా పేరు సంపాదించుకున్నారు. 1926 జనవరి 23బాల్‌థాకరే జన్మించారు. రేపు ఉదయం 10 గంటలకు థాకరే అంతిమయాత్ర, మధ్యాహ్నం 3 గంటలకు థాకరే అంత్యక్రియలు జరుగుతాయి.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Satya saibaba 87th birthday celebrations
47 children dead in egypt train bus crash  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles