Pm reaches out to bjp invites top party leaders to dinner

Prime Minister Manmohan Singh, Manmohan Singh has invited BJP leaders, BJP leader L K Advani , trinamool congress, sushma swaraj, samajwadi party, prakash Javadeka, manmohan singh, lok sabha, janata Dal, FDI BJP, Arun Jaitley

PM reaches out to BJP, invites top party leaders to dinner

PM.gif

Posted: 11/17/2012 01:24 PM IST
Pm reaches out to bjp invites top party leaders to dinner

PM reaches out to BJP, invites top party leaders to dinner

 శీతకాల పార్లమెంట్  సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని  మన్మోహన్ సింగ్  వివిధ పార్టీల  నేతలతో  విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు.  ఇందులో భాగంగా  నేడు భాజాపా  నేతలకు ప్రధాని విందు ఇవ్వనున్నారు.  ఈ కార్యాక్రమానికి  భాజాపా అగ్రనేత  ఎల్ కే అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ  తదితరులు హాజరుకాన్నురు, ప్రధాని నిన్న యూపీఏ పక్ష నేతలకు విందు ఇచ్చారు. కానీ ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చే ఇందులపై అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. కేవలం  సంది కోసమే ప్రధాని విందు ఇస్తున్నారని కొంత మంది నాయకులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ponty chadha brother killed in firing at farmhouse in delhi
Derogatory remarks on nadars hurt tn leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles