Derogatory remarks on nadars hurt tn leaders

cbse textbook, ncert, tamil nadu, Jayalalitha, upa government, nadar community, objectionable text, cbse textbook raises hackles, unfortunate textbook raises hackles, Minister pallam raju, , preminister manmohan singh ,

Derogatory remarks on Nadars hurt TN leaders

leaders.gif

Posted: 11/17/2012 01:09 PM IST
Derogatory remarks on nadars hurt tn leaders

Derogatory remarks on Nadars hurt TN leaders

 తమిళనాడులోని నాడర్ వర్గ ప్రజలను వలసవాదులు, తక్కువ కులం వారుగా పేర్కొంటూ సీబీఎస్‌ఈ 9వ తరగతి పుస్తకంలో తప్పుగా ప్రచురించడంపై ఓవైపు వివాదం చెలరేగుతుండగానే మరోవైపు ఓ సీబీఎస్‌ఈ స్కూల్లోని ఆరో తరగతి పుస్తకంలో మరో పొరపాటు దొర్లింది. మాంసాహారులను అబద్ధాలాకోరులు, మోసకారులు, దొంగలు, లైంగిక నేరాలకు పాల్పడే వ్యక్తులుగా ఓ పాఠంలో అభివర్ణించారు. ‘న్యూ హెల్త్‌వే: హెల్త్, హైజీన్, ఫిజియాలజీ, సేఫ్టీ, సెక్స్ ఎడ్యుకేషన్, గేమ్స్, ఎక్సర్‌సైజ్’ అనే పుస్తకంలో మాంసాహారుల వర్ణన పైవిధంగా ఉంది. అయితే ఆ పుస్తకంతో తమకు సంబంధం లేదని సీఈఎస్‌ఈ వివరణ ఇచ్చింది. తాము కేవలం తొమ్మిదో తరగతి నుంచే వివిధ సబ్జెక్టులకు పుస్తకాలను సిఫార్సు చేస్తామని పేర్కొంది. మరోవైపు ప్రభుత్వం ఈ పొరబాటు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.ఇటువంటి తప్పులు పునరావృతం కాకుండా రాష్ట్రాల విద్యా విభాగాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి ఎం.ఎం. పళ్లంరాజు సూచించారు. కాగా, నాడర్ వర్గ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా సీబీఎస్‌ఈ 9వ తరగతి పుస్తకంలో పాఠం ప్రచురితం కావడంపై నివేదిక సమర్పించాలని ఎన్‌సీఈఆర్‌టీని పళ్లంరాజు ఆదేశించారు. నాడర్ వర్గాన్ని కించపరిచేలా ఉన్న వాక్యాలను ఆ పుస్తకం నుంచి తొలగించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ప్రధాని మన్మోహన్‌కు లేఖ రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pm reaches out to bjp invites top party leaders to dinner
Saint under the guise of security information move  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles