Talasani srinivas appointed as greater hyderabad tdp president

Talasani Srinivas appointed, Greater Hyderabad TDP President, chandra babu naidu, padayatra, tdp party, hyderabad tdp president, tdp mla, greater hyderabad,

Talasani Srinivas appointed as Greater Hyderabad TDP President

Talasani.gif

Posted: 11/16/2012 07:09 PM IST
Talasani srinivas appointed as greater hyderabad tdp president

Talasani Srinivas appointed as Greater Hyderabad TDP President

గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియామకం అయ్యారు. ఆయన నియామకాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తాను ఒక సైనికుడిగా పనిచేసి తెలుగుదేశం అంటే ఏమిటో చూపిస్తానని యాదవ్ అన్నారు. అనేక పోటీలు ఉన్నప్పట్టికీ, చివరికి ప్రజలకు ఎవరు దగ్గర ఉంటారన్నది ముఖ్యం అని, పార్టీని బలోపేతం చేయడం ముఖ్యమైన అంశం అవుతుందని అన్నారు. గతంలో శ్రీనివాసయాదవ్ టిడిపిలో ఉంటారా?ఉండరా అన్న చర్చ జరిగింది. ఒక దశలో ఈయన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారన్న అబిప్రాయం ఉంది. పార్టీ నాయకుడు దేవేందర్ గౌడ్ కు రాజ్యసభ సీటు ఇవ్వడంపై కూడా ఈయన అసంతృప్తి చెందారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodandaram says sorry to geetha reddy
Adb report  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles