Minister chiranjeevi press meet

chiranjeevi in london tour, minister chiranjeevi press meet, central minister chiranjeevi, chiranjeevi, chiru, megastar chiranjeevi, union cabinet minister, tourism minister chiranjeevi, chiranjeevi world travel market 2012, union tourism minister k chiranjeevi, world travel mart 2012 in london, chiranjeevi london tour photos, chiranjeevi photos, megastar chiranjeevi pics, chiranjeevi movies,mega star,

minister chiranjeevi press meet

chiranjeevi.gif

Posted: 11/09/2012 07:16 PM IST
Minister chiranjeevi press meet

minister chiranjeevi press meet

విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి చెప్పారు. మూడు రోజుల లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన ఆయన ఈరోజు ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. లండన్ పర్యటన విశేషాలు వివరించారు.   జమ్మూకాశ్మీర్ పర్యటనపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం ఎత్తివేసినట్లు చెప్పారు. మూడు విభాగాల్లో భారత్‑కు అత్యుత్తమ పర్యాటక సంస్థ పురస్కారాలు లభించినట్లు తెలిపారు. ఇన్‑క్రెడిబుల్ ఇండియా ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. 2013 ఏప్రిల్ 3న హైదరాబాద్‑లో అంతర్జాతీయ పర్యాటక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kodi rama krishna health stable
Writer jonnavithula gets threat calls  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh