Denikain ready movie controversy 30 scencs cut

denikaina ready controversy, denikaina ready mohan babu, denikainr ready telugu movie, denikaina redy, manchu mohan babu, manchu vishnu, vishnu movie controversy, 30 scence cut denikain ready movie, brahmanadam, brahmins , telugu movie dhenikaina ready, scenes deleted, denikain ready film, brahmins demand,

denikain ready movie controversy 30 scencs cut

denikain.gif

Posted: 11/09/2012 01:05 PM IST
Denikain ready movie controversy 30 scencs cut

denikain ready movie controversy 30 scencs cut

 ‘దేనికైనా రెడీ’ చిత్రంలో 30కి పైగా అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని ప్రభుత్వ కమిటీ గుర్తించింది. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రేమాండ్ పీటర్ నేతృత్వంలో సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ చంద్రవదన్, అడిషనల్ డిజి అనూరాధ, ఆంధ్రప్రదేశ్ చలన చిత్రమండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ, తెలంగాణ నిర్మాతల మండలి నాయకుడు విజయేందర్‌రెడ్డి, బ్రాహ్మణ సంఘాల తరఫున ద్రోణంరాజు రవి కుమార్, కమలాకర్ శర్మలతో కూడిన కమిటీ చిత్రాన్ని చూశారు. బ్రాహ్మణులను కించపరచే విధంగా 30పైగా దృశ్యాలు ఉన్నాయని కమిటీ నిర్థారించింది. చిత్ర నిర్మాత మోహన్‌బాబును పిలిపించి చర్చించాలని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ సిఫార్సుతో 22లోగా దృశ్యాలను తొలగించే అవకాశం ఉందని కమిటీ సభ్యులు భావిస్తున్నారు. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Heavy rains trigger flash flood in indonesia
Auto money meant for bala sai baba trust  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles