Loksatta jayapraash narayana press meet

lok satta chief jayaprash narayana, jp, lok satta party, swarajyam , Dr, jayaprakash narayan, jp speech,

loksatta jayapraash narayana press meet

loksatta.gif

Posted: 11/06/2012 04:48 PM IST
Loksatta jayapraash narayana press meet

loksatta jayapraash narayana press meet

 లోక్ సత్తా అధినేత డాక్టర్ జయప్రకాష్ నారాయణ   రాష్ట్ర ప్రజలకు పిలుపు నిచ్చారు.  సుపరిపాలన, మెరుగైన సమాజం కోసం  సురాజ్యం  ఉద్యమానికి  నడుంబిగించాలని ఆయన పిలుపు నిచ్చారు.   లోక్ సత్తా  ఆద్వర్యంలో  సుపరిపాలన కోసం.. సురాజ్యం అనే అంశంపై  హైదరాబాద్ లో  జరిగిన సమావేశంలో  జేపి మాట్లాడారు. రాజకీయాన్ని  వ్యాపారంగా  మార్చి  పాలనలో  దోపిడీకి  పాల్పడుతున్నారని , పార్టీలు కొందరు వ్యక్తులు, కుటుంబాల  సొంత ఆస్తులుగా  మారిపోయాయని  ఆందోళన  వ్యక్తం చేశారు.  నేటి వ్యాపార , పెత్తందారీ  రాజకీయ లను  అంతం  చేసి ప్రజా స్వామ్య  రాజకీయాన్ని   ప్రతిష్టించాలని ఆయన   సూచించారు. అడుగడుగునా రాజ్యమేలుతున్న  అవినీతిని  అంతం చేసి స్వాహా రాజ్యం  స్థానలో సురాజ్యాన్ని స్థాపించాలని  జేపీ పిలుపునిచ్చారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  144 section in hyderabad
Nitin gadkari vs mahesh jethmalani lawyer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles