144 section in hyderabad

hyderabad 144 section, tension mounts in hyderabad, hyderabad city, city police commissioner, anurag sharma, 144 section in hyderabad city, Flag, temple in musirabad,

144 Section in Hyderabad

Hyderabad.gif

Posted: 11/06/2012 04:50 PM IST
144 section in hyderabad

144 Section in Hyderabad

హైదరబాద్ నగరంలో  144 సెక్షన్ విదించారు.  నగరంలోని ముషీరాబాద్‌లోని రాజుకున్న ఓ జెండా వివాదం నేపథ్యంలో నగరంలో ప్రస్తుతం నెలక పరిస్థితులవల్ల ఏడు పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. జెండా వివాదం కుల్సుంపురలో అగ్నిగుండంలా మారి పాతబస్తీ ఉడికిపోయేలా చేసింది. పశ్చిమ మండల పరిధిలోని కుల్సుంపుర, టప్పాచబుత్రతో పాటు దక్షిణ మండలం (పాతబస్తీ)లోని చార్మినార్, హుస్సేనీ ఆలం, మీర్‌చౌక్, శాలిబండ, మొఘల్‌పుర పరిధిల్లో  ఈ రోజు 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ హెచ్చరించారు. వదంతులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నా పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No change of cm kiran vayalar ravi
Loksatta jayapraash narayana press meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles