Anupam kher asia best actor

anupam kher asia best actor, the hollywood reporter magazine anupam kher, bollywood actor anupam kher gets award, one of the best actor anupam kher, anupam kher movies, aagman movie,

anupam kher asia best actor

27.gif

Posted: 11/04/2012 06:53 PM IST
Anupam kher asia best actor

anupam-kher--

ఎలాంటి పాత్రలోనైనా జీవించగల బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్. ఈ మహానటుడికి ఆసియాలోని ఐదుగురు ఉత్తమ నటుల్లో ఒకరిగా స్థానం లభించింది. అంతర్జాతీయ మేగజీన్ ద హాలీవుడ్ రిపోర్టర్ ప్రకటించిన ఈ ఐదుగురి జాబితాలో అనుపమ్ ఖేర్ తోపాటు లీ బింగ్ బింగ్ (చైనా), లీ బూంగ్ హూన్ (దక్షిణ కొరియా), ఇకో ఉవాయిస్(థాయ్ లాండ్), ఆరోన్ వోక్(హాంకాంగ్) లు ఉత్తమ నటులుగా నిలిచారు.  ఈ విషయాన్ని అనుపమ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తన ముప్పయ్యేళ్ల సినీ ప్రస్థానంలో అనుపమ్.. ఇప్పటికి రెండు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.
       ఆగ్మన్ చిత్రం ద్వారా 1982లో సినీ రంగ ప్రవేశం చేసిన అనుపమ్.. రెండేళ్ల తరువాత మహేష్ భట్ దర్శకత్వంలో వచ్చిన సారాంశ్ చిత్రం ద్వారా నటుడిగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూనే ప్రాధాన్యమున్న సహాయ పాత్రల్లోనూ నటించి కర్మ, డాడీ వంటి చిత్రాలతో అనుపమ్ ఖేర్ విమర్శకుల ప్రశంసలందుకున్నారు. పలు టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్న ఆయన అంతర్జాతీయ చిత్రాల్లోనూ నటించి ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Partys rally at ramlila maidan in new delhi on sunday
Earthquake in nellore district today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles