Chiru condolence to yerram nadiu

condolence to yerram naidu, chiru condolence to yerram naidu, chiranjeevi to condolence yerran naidu, ministers condolence to yerran naidu, yerran naidu funeral ceremony, Chiranjeevi Visted Yerram Naidu's Dead body, yerran naidu funeral ceremony tomrrow

chiru condolence to yerram nadiu

chiru.gif

Posted: 11/02/2012 07:56 PM IST
Chiru condolence to yerram nadiu

chiru  condolence to yerram nadiu

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి  రాష్ట్ర మంత్రులు  గంటా శ్రీనివాసరావు , రామచంద్రయ్య తో కలిసి  నిమ్మాడ చేరుకుని  తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  చిరంజీవి మాట్లాడుతూ ఎర్రం నాయుడు ప్రజల మనిషని కొనియాడారు. ఆయనను ప్రజలు పార్టీల కతీతంగా గౌరవిస్తారని అన్నారు. చిన్న వయసులోనే మరణించడం తనను కలిచివేసిందని చిరంజీవి పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cm kiran delhi tour to meet sonia gandhi
Governor k rosaiah attending the world telugu internet meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles