Cm kiran delhi tour to meet sonia gandhi

cm kiran to delhi tour, cm kiran delhi tour to meet sonia gandhi, cm Kiran delhi tour details, congress senior leaders, cm kiran meet congress leaders in delhi, cm kiran to attend AICC meeting , AICC meeting in Delhi, CM Kiran Reddy, AICC president sonia gandhi, chief minister kiran kumar reddy, CM Kiran Kumar Reddy to meet AICC chief Sonia gandhi

CM Kiran delhi tour to meet sonia gandhi

Kiran.gif

Posted: 11/03/2012 10:12 AM IST
Cm kiran delhi tour to meet sonia gandhi

CM Kiran delhi tour to meet sonia gandhi

 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఢిల్లీకి బయలు దేరి వెళ్తున్నారు. నాలుగో తేదీన ఢిల్లీలో ఎఐసిసి ఆధ్వర్యంలో దేశ రాజదానిలోని రాంలీలా మైదానంలో జరగనున్న ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వెళ్తున్నారు. పిసిసి అధ్యక్షుడు, రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి విజయనగరం వెళ్ళారు. శనివారం ఉదయం అనంతపురం జిల్లా  పుట్టపర్తికి  వెళ్తారు.  భూపంపీణీ కార్యక్రమంలో  పాల్గొన్న  అనంతరం  అదే రోజు  సాయంత్రం నాలుగున్నర గంటలకు  ప్రత్యేక  విమానంలో ఢిల్లీకి వెళ్తారు. సభ  అనంతరం  వీలును బట్టి అధిష్టానం పెద్దలతో  సమావేశం  కావాలని భావిస్తున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pranab to corruption fight
Chiru condolence to yerram nadiu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles