Chandrababu naidu padayatra in mahaboobnagar

Chandrababu Naidu padayatra in Mahaboobnagar, N.Chandrababu Naidu, Padayatra, Mahaboobnagar, former bank loans

Chandrababu Naidu padayatra in Mahaboobnagar.

Chandrababu Naidu padayatra in Mahaboobnagar.png

Posted: 10/31/2012 11:30 AM IST
Chandrababu naidu padayatra in mahaboobnagar

chandrababuటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల కోసం చేపట్టిన వస్తున్నా మీకోసం.... యాత్రలో భాగంగా జనం నమ్మలేని హామీలు ఇస్తున్నాడు. తాను అధికారంలోకి వస్తే.... పేదలకు ఉచితంగా ఇళ్లు, ఉచిత విద్యుత్తు, రుణమాఫీ చేస్తానని రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని జనం కూడా బాగా వింటున్నారు.. కానీ నిన్న జరిపిన పాదయాత్రలో మరో అడుగు ముందుకు వేసి.... . తాను అధికారంలోకి వచ్చి రైతుల రుణాలను రద్దు చేస్తానని, అందువల్ల బకాయిలు కట్టవద్దని అంటున్నారు . ఎప్పుడో రెండు సంవత్సరాల తరువాత జరిగే ఎన్నికలలో ఎవరు అధికారంలోకి వస్తారో తెలియదు... తాను అధికారంలోకి వస్తేనే  అని చెప్పే బాబు ఇప్పటి నుండే రైతులను బ్యాంకు అప్పులు కట్టవద్దని చెబితే.... ఆ మాట విని వారు రుణాలు కట్టకపోతే పరిస్థితి ఏమిటి ? వచ్చే పంటలకు వారికి మళ్ళీ బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తారు ? ఎంత అధికార దాహం ఉన్నా బాబు ఇలా రుణాలు కట్టే రైతులను వద్దనడం ఏమాత్రం బాగా లేదని కొందరు  అంటున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి  కూడా తీవ్రంగా ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hurricane sandy caused by homosexuals
Panabaka laxmi was changed to petrolium minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles