Hurricane sandy caused by homosexuals

Hurricane Sandy ,reasons behind hurricane sandy, hurricane sandy cyclone, hurricane sandy effects, Sandy Caused By Homosexuals, hurricane, sandy, Pastor Blame gays

Hurricane Sandy Caused By Homosexuals

Sandy.gif

Posted: 10/31/2012 11:24 AM IST
Hurricane sandy caused by homosexuals

Hurricane Sandy Caused By Homosexuals

శాండీ హరికేన్  అమెరికా తూర్పు తీరాన్ని కమ్ముకుంది.  పెనుగాలులు.. భారీ వర్షాలు  విరుచుకుపడటంతో  ఇప్పటికే 33 మంది మరణించారు.  కోట్లాది మంది అంధకారంలో  మునిగిపోయారు. ఈ శాండీ తుపాన్ దెబ్బకు అట్లాంటిక్ నగరం మొత్తం ఖాళీ అయింది. ఎప్పుడు ఏ భవనం పై పడుతుందో తెలియదు.  నిర్మాణ పనిలో వినియోగంలో ఉన్న అతి భారీ క్రేన్ శాండి  తుఫాను దెబ్బకు సగానికిపైగా విరిగి గాలిలో వేలాడుతోంది.  దీంతో అధికారులు ఆ భవనం సమీపంలో  రాకపోకలను  నిషేదించారు.  చుట్టుపక్కల భవనాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు. శాండీ తుపాన్ వలన 13 వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. 108 సంవత్సరాల చరిత్ర  ఉన్న న్యూయార్క్  సిటీ సబ్ వే  వ్యవస్థను శాండీ తుపాన్ వలన  తొలిసారిగా మూతపడింది. శాండీ తుపాన్  వలన భారీ ఎత్తున నష్టం జరిగింది.  ఆ నష్టం సుమారు లక్ష కోట్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. అసలు ఈ శాండీ తుపాను రావటానికి కారణం  స్వలింగ సంపర్కులే అని అంటున్నారు.  వారి వలనే ఈ శాండీ తుపాను పుట్టినట్లు తెలుస్తోంది.  స్వలింగ సంపర్కులు  , లింగమార్పిడి  చేయించుకున్న  వారి వల్లే ఇలాంటి  ప్రక్రుతి విపత్తులు  సంభవిస్తున్నాయని, అధ్యక్షుడు  బరాక్ ఒబామా  కూడా ఇలాంటి  వారి  వివాహాలను ప్రోత్సహిస్తూ   విపత్తులకు  కారణమవుతున్నారని  అమెరికాలో ఒక మతబోధకుడు   మండిపడ్డారు.  శాండీతో పాటు  ఇటీవల వచ్చిన పలు విపత్తులకు వారే కారణమని  చాప్లెన్ చాన్ మెక్ టెర్నాన్  ఆరోపించారు. దేవుడు చాలా పకడ్బంధీగా  అమెరికాను  ధ్వంసం  చేస్తున్నాడు అని తన బ్లాగ్ లో  ఆయన రాశారు.  ఆయన తో  పాటు రోమ్మీ  కూడా స్వలింగ  సంపర్కులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  స్వలింగ సంపర్కుల వల్ల తుపాను వస్తాయి అనే మాటలు కొత్తగా ఉన్నయాని ప్రజలు అనుకుంటున్నారు. ‘అయిన మంత్రలకు చింతకాయలు రాలతాయా’ ? అమెరికాలో పుట్టిన శాండీకి  కారణం స్వలింగ సంపర్కులు అయితే  మరీ ఆంద్రలో పుట్టిన నీలం అనే తుపాను ఎవరు కారణం?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali janardhana reddy gets bail in judge bribery case
Chandrababu naidu padayatra in mahaboobnagar  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles