Congress mla rajesh to join ysrc

Congress MLA Rajesh to join YSRC, Chintalapudi Congress MLA rajesh, join ysr congress, Godavari district, Chithalapudi,Congress,Indrakaran Reddy,Karatam Babu Rao,Koneru Konappa,MLA Rajesh Kumar,Telangana, YSR Congress

MLA M Rajesh Kumar, of Chinthalapudi constituency in West Godavari district, is set to quit the party.

Congress MLA Rajesh to join YSRC.png

Posted: 10/29/2012 01:00 PM IST
Congress mla rajesh to join ysrc

MLA-Rajeshకాంగ్రెస్ పార్టీకి పశ్చిమగోదావరి జిల్లాలో షాక్ తగిలింది. ఆ జిల్లాలోని చింతలపూడి నియోజక వర్గం ఎమ్మెల్యే అయిన మద్దాల రాజేష్ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ లో చేరారు. గత కొన్ని రోజుల నుండి ఆ పార్టీలో చేరుతాడని ప్రచారం జరుగుతున్నా.... నేడు ఆయన హైదరాబాద్ లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్ విజయమ్మను కలిసి, అనంతరం ఆమె సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన రాజీనామా లేఖను కూడా స్పీకర్ కి పంచించినట్లు ఆయన తెలిపారు. చింతలపూడిలో మెజార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళ్లిపోవడంతో తాను కాంగ్రెస్ లో ఉండి చేయగలిగేది లేదని ఆయన చెబుతున్నారు. చింతలపూడి నుండి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజేష్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాడని అంటున్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ లో కి భారీగా వలసలు జరుగుతున్నారు. ఇక ముందు ముందు ఎంత వస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vi class girl raped in vishakapatnam
Chiranjeevi press meet at delhi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles