Vijayakanth loses temper at media

Vijayakanth loses temper at media, DMDK founder A. Vijayakanth fire on media, DMDK founder A. Vijayakanth threatened journalists, Tamil Nadu assembly , DMDK founder

Leader of the opposition in the Tamil Nadu assembly and DMDK founder A. Vijayakanth on Saturday lost his cool and threatened journalists at airport.

Vijayakanth loses temper at media.png

Posted: 10/28/2012 06:02 PM IST
Vijayakanth loses temper at media

hero_Vijayakanthడిఎండికె వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయకాంత్ శనివారం మీడియాపై నిప్పులు చెరిగారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి చెన్నై విమానాశ్రయంలోకి మధురై వెళ్లేందుకు వెళ్తున్నారు. ఈ సమయంలో విలేకరులు ఆయనను పార్టీ మారుతున్న సొంత ఎమ్మెల్యేల గురించి ప్రశ్నించారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు అతను తన సహనాన్ని కోల్పోయి వారిపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. ‘‘ఒరేయ్ కుక్క... నువ్వడిగిన దానికి సమాధానం చెప్పడానికి మీ పత్రికేమైనా నాకు జీతమిస్తోందా ? అంటూ ఓ విలేఖరిని తనకు ఇష్టం వచ్చినట్లు తిట్టారు. అయితే విజయ్ కాంత్ పై డీఎంకె ఎమ్మెల్యేలు సీఎం జయలలితకు ఫిర్యాదు చేశారు. ఇదే బాటలో శనివారం మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేయడంతో ఎయిర్ పోర్ట్ లో కలిసిన విజయ్ కాంత్ పై మీడియా వివరణ కోరడంతో ఈ విధంగా ఫైర్ అయ్యారు. ఒక రాజకీయ నాయకుడై ఉండి మీడియా పై ఇలా దుసురుగా ప్రవర్తించడం సరికాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero nara rohit meets chandrababu
Central cabinet expansion  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles