Hero nara rohit meets chandrababu

Hero Nara Rohit Meets Chandrababu, Nara Rohit Meets Chandrababu at gadwal, Nara Rohit Meets Chandrababu padayatra.

Nara Rohit has met Telugudesam chief Nara Chandrababu Naidu near Gadwal of Mahaboobnagar district.

Hero Nara Rohit Meets Chandrababu.png

Posted: 10/28/2012 06:11 PM IST
Hero nara rohit meets chandrababu

nara_rohitతెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీకోసం ’ యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ లోని గద్వాలలో జరిగిన మీటింగ్ లో వేదిక కూలడంతో గాయపడిన విషయం తెలిసిందే. అయితే బాబును పరామర్శించేందుకు పలువురు నాయకులు పరామర్శించారు. బాబును పరామర్శించిన వారిలో కుటుంబ సభ్యులు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. పరామర్శించిన వారిలో నారా రామ్మూర్తి నాయుడు తనయుడు, ప్రముఖ హీరో నారా రోహిత్ కూడా ఉన్నారు. ఈయన పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ.... తన పెదనాన్నకు ఎంతో ఆత్మ విశ్వాసం ఉంటుందని, ఆ కారణంగానే ఇంత భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయి.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Purandeswari promotion break
Vijayakanth loses temper at media  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles