Break for chandrababu pada yatra

Chandrababu Pada Yatra Break, break for Chandrababu Pada Yatra, tdp Pada yatra break at gadwal, padayatra break, padayatra break at gadwal, chandrababu sick in padayatra

Break for Chandrababu Pada Yatra.

Break for Chandrababu Pada Yatra.png

Posted: 10/27/2012 12:39 PM IST
Break for chandrababu pada yatra

నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా... మీకోసం పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో సాగుతుంది. అయితే నిన్న జిల్లాలోని గద్వాలలో ఏర్పాటు చేసిన సభావేదిక కూలి గాయాలు అయిన విషయం తెలిసిందే. వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకోవాలని భావించిన చంద్రబాబు ఇవాళ ఆయన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. శనివారం పాదయాత్రకు బాబు విరామం తీసుకుంటారని ఎమ్మెల్యే రావుల తెలిపారు. రేపు యాత్ర నిర్వహించాలా లేదా అన్నదాని పై సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎంతో పట్టుదలతో యాత్రను పూర్తి చేయాలని భావిస్తున్న బాబుకు అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mp kavuri sambasiva rao resigned from the lok sabha
Ambika soni mukul wasnik quit cabinet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles