Ambika soni mukul wasnik quit cabinet

cabinet reshuffle, cabinet rejig, ambika soni, mukul wasnik, subodh kant sahay, ministers resign ahead of cabinet rejig

Minister of Information and Broadcasting Ambika Soni, Minister of Social Justice and Empowerment Mukul Wasnik and Union Minister for Tourism Subodh Kant Sahay quit the Cabinet ahead of the much-awaited reshuffle on October 28

Ambika Soni_ Mukul Wasnik quit Cabinet.png

Posted: 10/27/2012 12:35 PM IST
Ambika soni mukul wasnik quit cabinet

Ambika-Soni-Subodh-Kant-Saప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ విస్తరించడానికి ముహూర్తం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇద్దరు కేంద్ర మంత్రులు అయిన కేంద్ర మంత్రుల ముకుల్‌ వాస్నిక్‌ , అంబికాసోనీలు తమ పదవులకు రాజీనామా చేశారు. రేపు కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ ఉండడంతో వాస్నిక్‌, సోనీల రాజీనామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముకుల్‌, సోనీలను పార్టీ పనుల కోసం వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించినట్టు సమాచారం. వీరి స్థానంలో కొత్త అవవారికి అవకాశం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Break for chandrababu pada yatra
Ntr goes to gadwal to meet chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles