Commissioner ramanjaneyulu new rules

ramanjaneyulu,commissioner, ramanjaneyulu, new rules , State, 8.30 shops closed,

commissioner ramanjaneyulu new rules

ramanjaneyulu.gif

Posted: 10/18/2012 12:28 PM IST
Commissioner ramanjaneyulu new rules

commissioner ramanjaneyulu new rules

రాష్ట్రవ్యాప్తంగా దుకాణాల్ని రాత్రి 8.30 గంటల తర్వాత తెరిచి ఉంచితే కఠినచర్యలు తీసుకుంటామని కార్మికశాఖ హెచ్చరించింది. అలాగే సెలవు దినాల్లోనూ షాపులను మూసివేయాలని సూచించింది. ఈ మేరకు కార్మిక శాఖ కమిషనర్ రామాంజనేయులు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దుకాణ సంస్థల చట్టం-1988, సెక్షన్ 7, 12 ప్రకారం షాపులను ఉదయం 8.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకే తెరిచి వ్యాపారం చేసుకోవాలని సూచించారు.కార్మికులతో 8 గంటలకు మించి పనిని చేయించుకోవద్దని, అదనపు పనిగంటలకు రెండింతల వేతనాన్ని చెల్లించాలని ఆదేశించారు. షాపులు నిబంధనలను పాటించడం లేదన్న ఫిర్యాదులపై 30 బృందాలతో ఈ నెల 13 నుంచి దాడులను నిర్వహిస్తున్నామని, నిబంధనలను పాటించని హైదరాబాద్‌లోని సుమారు 253 దుకాణాలపై కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. విశాఖపట్నంలో 127 కేసులు, శ్రీకాకుళంలో 64 కేసులు, రంగారెడ్డి జోన్‌లో 56 కేసులను నమోదు చేసినట్లు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kidnap case on ttd former chairman
Yeddyurappa now targets chief minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles