Yeddyurappa says no change in decision to quit bjp

Yeddyurappa, Karnataka, Yeddyurappa, BJP, Lokayukta report, Illegal mining

No change in decision to quit BJP, says Yeddyurappa.

Yeddyurappa says  No change in decision to quit BJP.png

Posted: 10/13/2012 09:51 PM IST
Yeddyurappa says no change in decision to quit bjp

Yadurappaభారతీయ జనతా పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆ పార్టీకి స్వస్తి చెప్పి సొంత కుంపటి పెట్టుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. తన పార్టీని డిసెంబర్ లో స్థాపించబోతున్నానని ఇది వరకే చెప్పిన యడ్డీ ఇప్పు ఆ పార్టీ పేరు కూడా ఖరారు చేసినట్లు వార్తలు. మనకు తెలిసిన తాజా సమాచారం ప్రకారం తన పార్టీ పేరు ‘కర్టాటక జనతా పార్టీ ’గా నామకరణం చేయబోతున్నట్లు వార్తలు. ఇక ఈ పార్టీకి చెందిన గుర్తు కోసం తన సన్నిహితుల దగ్గర, తనకు తెలిసిన న్యాయవాదులను కూడా సంప్రదిస్తున్నాడని, ఆ పార్టీ గుర్తుగా ‘సైకిల్ ’ ని ఎన్నుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles