Hemasree killed by her husband surendra babu

Hemashree, TV actres, murdered, husband, surendra babu

Hemashree, a popular television actress has been murdered brutally in recent times. Police are investigating this case

Hemasree Killed by Her Husband Surendra Babu.png

Posted: 10/13/2012 09:47 PM IST
Hemasree killed by her husband surendra babu

Hemashreeకర్నాటకకు చెందిన ప్రముఖ టివి నటి హేమ శ్రీ హత్యా మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈమె అక్టోబర్ తొమ్మిదిన మరణించిన విషయం తెలిసిందే. ఈమె హత్య పై పలు అనుమానాలు రావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న కాంగ్రెస్ నాయకుడు మురళినీ శనివారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.  కేసుపై మురళి మాట్లాడుతూ హత్యతో తనకు ఎలాంటి సంబంధంలేదని, సాక్షిగా మాత్రమే తన పేరు చేర్చినట్లు తెలిపారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. హేమశ్రీ భర్త తనకు స్నేహితుడు కావడంతో లాడ్జిలో ఉండేందుకు అనుమతించానని మురళి పేర్కొన్నారు. చివరగా పోలీసులు హేమా శ్రీ భర్తే హత్యచేసినట్లు తెలిపారు. ఆమెకు క్లోరాఫామ్ అధిక మొత్తంలో ఇచ్చి మత్తులో ఉన్న ఆమెను గొంతునులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yeddyurappa says no change in decision to quit bjp
Malala condition continues to remain satisfactory  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles