Naveen jindal files fir against zee business channel

Zee Business,Naveen Jindal,Corruption,coal scam

Naveen Jindal's company has filed an FIR against Zee Business channel for allegedly demanding Rs 50 cr for not doing a news story on coal scam

Naveen Jindal files FIR.png

Posted: 10/08/2012 02:59 PM IST
Naveen jindal files fir against zee business channel

Jindalను క్షణం ప్రజలకు సమాచారం అందిస్తూ... సమాజ అభివృద్ధిలో ముఖ్య పాత్ర షోషించడంలో ముందుంటుంది మీడియా. కానీ కొన్ని సార్లు మాత్రం డబ్బులకు ఆశపడి ఏదైనా చేయడానికి వెనకాడదు కూడా. తాజాగా జీ బిజినెస్ ఛానల్ కూడా డబ్బులకు ఆశపడి ఓ బడా కంపెనీని   మోసం చేసింది. వివరాల్లోకి వెళితే... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు గనుల స్కాంలో కాంగ్రెస్ ఎంపీ నవీన్ జిందాల్‌కు చెందిన కంపెనీకి కూడా అనుచిత లబ్ధి కలిగిందన్న వార్తలు ఇంతకుముందు వచ్చాయి. ఈ విషంలో ' జీ బిజినెస్ ' చానల్ తమను బెదిరించిందని, రూ. 50 కోట్లు ఇవ్వకపోతే ఈ స్కాంపై తమ మీద ప్రత్యేక కథనం చేస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేసిందని నవీన్ జిందాల్‌కు చెందిన కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులలోని క్రైం బ్రాంచి విభాగం జీ బిజినెస్ చానల్ వర్గాలపై 'బలవంతపు వసూళ్ల' కేసును నమోదు చేసింది. అయితే, ఈ ఆరోపణలన్నీ కట్టుకథలేనని, తమను ఇలాంటి కథనాలు ప్రసారం చేయకుండా ఒత్తిడి చేసే వ్యూహమేనని చానల్ అధినేత సుధీర్ చౌదరి అన్నారు. ఒక మీడియా ఛానల్ యాజమాన్యమే ఇలా వ్యవహరించడం సరికాదంటున్నాయి పారిశ్రామిక వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajinikanth donated 10 crores to mantralayam temple
Obama raises record funds  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles