Rajinikanth donated 10 crores to mantralayam temple

Rajinikanth, Super star, Raghavendra Swamy Temple, Trust Mantralayam.

Rajinikanth donated 10 Crores to Mantralayam Raghavendra Swamy Temple Trust.

Rajinikanth donated 10 Crores.png

Posted: 10/08/2012 03:04 PM IST
Rajinikanth donated 10 crores to mantralayam temple

Rajinikamthదక్షిణాది సూపర్ స్టార్ రజినీ కాంత్ తన గొప్ప మనస్సును మరోసారి చాటాడు. మంత్రాలయంలో ఉన్న రాఘవేంద్ర స్వామి దేవాలయానికి భారీ వివారాళాలు ఇచ్చారు. రాఘవేంద్ర స్వామి మఠం అభివృద్ధికి 10 కోట్లు విరాళం ప్రకటించాడు.. ఈ విషయాన్ని మఠం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జనీ అందించే ఆర్థిక సాయంతో.. సర్వజ్ఞ మందిరం వెనుక ఉన్న పాతభవనాలు పగులగొట్టి 25 ఏసీ గదులు, మరో 100 గదులు, సంస్కృత విద్యాలయం మైదానంలో గార్డెన్ నిర్మాణం చేపట్టనున్నట్టు వివరించారు. రజినీ ప్రకటించిన విరాళానికి మఠం అధికారులే కాకుండా, భక్తులు కూడా రజినీ మంచి మనస్సును కొనియాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cpi narayana fires on ys jagan
Naveen jindal files fir against zee business channel  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles