Chandra babu fired on congress party

chandra babu fired on congress party, Vastuna meekosam, Congress Party, Chandra babu naidu, fire,

chandra babu fired on congress party

chandra.gif

Posted: 10/05/2012 06:25 PM IST
Chandra babu fired on congress party

chandra babu fired on congress party

చండ్ర నిప్పులు చెరుగుతూ... 'చంద్ర యాన్' సాగుతోంది. అనంతపురంలో అనూహ్య స్పందనతో చంద్రబాబు ఉత్సాహంగా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. తన తొమ్మిదేళ్ల పాలనతో కాంగ్రెస్ పాలనను పోల్చుతూ ముందుకు సాగారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అప్పుడే చెప్పానని... ఇప్పుడు అదే నిజమవుతోందని అన్నారు. పాదయాత్రలో మూడో రోజున ఆయన 16 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటికి 49 కిలోమీటర్లు నడక పూర్తయింది. "విద్యుత్తు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని నేను ఆనాడే చెప్పాను. నేడు అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రజలు చీకటిలో మగ్గుతున్నారు. ఇందుకు కారకులు నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి, నేటి కిరణ్ కుమార్ రెడ్డిలే. ఈ చీకటి పాలనను అంతమొందించడానికి నాతో కలిసిరండి. గాడితప్పిన పాలనను గాడిలో పెడదాం'' అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Obama marks 20th wedding anniversary
Akai launches android based smart box for tvs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles