Telangana leader vimalakka

Telangana Leader Vimalakka,telangana march, trs, tjac, kodandaram, vimalakka, necklace road

Telangana Leader Vimalakka

Vimalakka.gif

Posted: 10/01/2012 11:43 AM IST
Telangana leader vimalakka

Telangana Leader Vimalakka

ఢిల్లీలో ఉండి ఎవరి కాళ్లో పట్టుకుంటే తెలంగాణ రాదు. ఎవర్నో అడుక్కుంటే తెలంగాణ రాదు. వీధుల్లోకొచ్చి పోరాటం చేయాలి. అట్లయితేనే, తెలంగాణ వస్తుంది అని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క వ్యాఖ్యానించారు. తెలంగాణ మార్చ్ వేదిక నుంచి ఆదివారం రాత్రి ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీలో కొంతమంది రాయబారాలు చేస్తున్నారు. రాయబారాలు చేస్తే తెలంగాణ వస్తుందా? పోరాటాలు చేస్తేనే తెలంగాణ వస్తుంది'' అని వ్యాఖ్యానించారు. వాళ్లు ఉండాల్సింది అక్కడ కాదని, ఇక్కడేనని తేల్చి చెప్పారు. తెలంగాణ సాధన కోసం పోరాటమే ప్రధానమని చెప్పారు. కేసులు ఎత్తివేసి తెలంగాణ వాదులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఈ పోరాటాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister balaraju escapes after car axle slips off
Woman kills boyfriend after he objects to facebook post  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles