Anti islam filmmaker duped me into taking role

Anti-Islam filmmaker duped me into taking rol ,Actress,Anti-Islam filmmaker, Nakoula Basseley Nakoula, Sam Bacile, Innocence Of Muslims, Actress Anna Gurji,nagurji, director nakolabaselinakola, cheated about role, dailymail, british paper, interview

Anti-Islam filmmaker duped me into taking role: Actress

Actress Anna Gurji.gif

Posted: 09/17/2012 04:59 PM IST
Anti islam filmmaker duped me into taking role

Anti-Islam filmmaker duped me into taking role: Actress

ప్రపంచ వ్యాప్తంగా వివాదం రేపుతున్న సినిమా దర్శకుడు నటీమణులను కూడా మోసం చేశాడని నటీ అనాగుర్జీ చెబుతుంది. ఈ చిత్రంపై  చెలరెగుతున్న  ఆందోళనల నేపథ్యంలో  వారికిప్రాణభయం పట్టుకుందట.  ఆ సినిమాలో నటించిన నటీమణులు అందరు ప్రాణభయంతో గడుపుతున్నారని  ఆమె చెబుతుంది.  అయితే ఆ చిత్ర దర్శకుడు  నకోలా బాసెలీ నకోలా నటీమణులు  ఏమార్చి  ఇందులోని  జార్జ్ అనే పాత్ర సరసన హిలారీ అనే బాలవధువు  పాత్రకు  ఒప్పించినట్లు  ఆమె ఆరోపించింది.  అయితే  ఆ పాత్ర వివరాలు తనకు పూర్తిగా వెల్లడించకుండా, దర్శకుడు తమను మోసగించాడని చెబుతుంది.

Anti-Islam filmmaker duped me into taking role: Actress

దీని వలన మేము ఇప్పుడు ఇంటికే పరిమితమై భయంతో కాలం గడుపుతున్నానమని ఆమె చెబుతుంది.  ప్రాచీన పశ్చిమాసియా ప్రాంతంలో  భూమిపై తొక చుక్క పడిన అంశానికి సంబంధించిన  ఈ చిత్రాన్ని యాక్షన్  చిత్రంగానే తాము భావించామని  ఇందులో రహస్య ఎజెండా ఉన్న సంగతి తమకు తెలియదని నటీమణులు అంటున్నారు.  ఈ సినిమా వలన  మాకు ప్రాణాపాయం ఉందని ఆమె అంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Isro scientist visits shirdi after success of 100th mission
Sunita williams takes over command at space station  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles