Lotto winner bought ticket after missed haircut

Lotto winner bought ticket after missed haircut,New Zealand man trashes $22.5 million lottery ticket,newzealand, lottery winner 122crores, missingnumber, lottery numbers cheking on mobile

Lotto winner bought ticket after missed haircut

winner.gif

Posted: 09/15/2012 05:21 PM IST
Lotto winner bought ticket after missed haircut

Lotto winner bought ticket after missed haircut

అదృష్టం సుడి ఉంటే చాలు .. సూనామీ రూపంలో కూడా డబ్బులు  వస్తాయాని ఒక వ్యక్తి నిరూపించారు. అదృష్టం అనేది .. ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం అనేది .. తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది.  ఇక్కడ మాత్రం తలుపు తీసే వరకు అదృష్టం అతని చూట్టు తిరుగుతునే ఉంది. లాటరీ టిక్కెట్ కొన్నాడు. కానీ నంబర్లు సరిగా చూసుకోలేదు.  లాటరీ టికెట్ నంబర్ తప్పుగా చూసుకుని.. రూ.122 కోట్లు తగిలిన టికెట్‌ను పక్కకు పారేశాడు న్యూజిలాండ్‌కు చెందిన ఓ ప్రబుద్ధుడు. అయితే, అతడి టైం బాగుంది కాబట్టి.. అదృష్టం.. మిస్సయి.. మళ్లీ వచ్చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. న్యూజిలాండ్‌కు చెందిన ఓ యువకుడు ఈ మధ్య జుత్తు క త్తిరించుకుందామని సెలూన్‌కు వెళ్లాడు. అది బంద్ చేసి ఉంది. ఏమనుకున్నాడో ఏమో.. ఆ డబ్బుతో ఓ లాటరీ టికెట్ కొన్నాడు. రిజల్ట్స్ రోజు వచ్చేసింది. ఫలితాలను మొబైల్ ఫోన్‌లో చెక్ చేసుకున్నాడు. అయితే, తప్పుడు ఫలితాలు చూసుకోవడంతో నంబర్ కనిపించలేదు. దీంతో చీ.. పనికిరాని టికెట్ అంటూ.. దాన్ని పక్కన పడేసి.. పనిలోకి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఊరంతా గగ్గోలు.. రూ.122 కోట్ల లాటరీని ప్రకటించినా.. ఆ మొత్తాన్ని తీసుకోవడానికి ఎవరూ రాలేదని.. ఎందుకో అతడికి డౌటొచ్చింది. టికెట్ కోసం ఇళ్లంతా వెతికాడు. మిస్సయిన అదృష్టం మళ్లీ దొరికింది. అతడిని ఒకే రోజులో కోటీశ్వరుడిని చేసింది. ఈ రూ.122 కోట్ల ప్రైజులో భాగంగా.. నగదుతోపాటు ఖరీదైన కార్లు, స్పీడ్ బోట్, ఇల్లు వంటివన్నీ ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Worlds tallest mohawk crowned
Britain future queen goes topless  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles