Britain future queen goes topless

Las Vegas,Diana,Kate Middleton,Queen Elizabeth II's,U K,Princess Diana,Prince,South Pacific,Valerie Trierweiler,Queen Elizabeth,Princess of Wales,Prince Harry,Diana Princess of Wales,Cambridge,Prince William's

Las Vegas,Diana,Kate Middleton,Queen Elizabeth II's,U K,Princess Diana,Prince,South Pacific,Valerie Trierweiler,Queen Elizabeth,Princess of Wales,Prince Harry,Diana Princess of Wales,Cambridge,Prince William's

Britain Future Queen goes Topless.png

Posted: 09/15/2012 03:06 PM IST
Britain future queen goes topless

Britain-Future-Queen

ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు తమ నగ్న అందాలను ప్రదర్శిస్తూ తెగ పబ్లిసిటీ పెంచుకోవడమే కాకుండా పూనమ్ పాండే లాంటి వారు కోట్లకు కోట్లు కూడా సంపాదించేసుకుంటున్నారు. సినిమా వాళ్లే సిగ్గు ఎగ్గు లేకుండా విప్పేస్తారనుకుంటే పొరబాటే. ఈ జాబితాలోకి బ్రిటన్ యువరాణి కూడా చేరింది. మరి యువరాణి కూడా పబ్లిసిటీ కోసం విప్పిందో లేక ఏకాంతంగా ఉన్నప్పుడు విప్పిందో కానీ ఈ ఫోటోలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. విలియమ్స్, మిడిన్‌టన్ విహార యాత్రకు ఫ్రాన్స్ వెళ్లగా...వీరిద్దరూ ఏకాంతవాసంలో ఉన్నప్పటి ఫొటోలు క్లోజర్ పత్రికకు చిక్కాయి. విలియమ్స్, మిడిల్‌టన్ అర్ధనగ్న చిత్రాలను నాలుగు పేజీల్లో క్లోజర్ మ్యాగజైన్ ప్రచురించింది. ఇందులో చాలా ఫొటోల్లో మిడిల్‌టన్ టాప్‌లెస్‌గా కనిపించింది.

ఈ చిత్రాలు మీడియాకు ఎలా చిక్కాయో కానీ ఫ్రాన్స్‌కు చెందిన క్లోజర్ మ్యాగ్‌జైన్ సంచలనం రేపింది. యువరాజు విలియమ్స్ భార్య కేట్ మిడిల్ టన్ అర్థనగ్న చిత్రాలను ప్రచురించింది. దీంతో బ్రిటన్ రాజ కుటుంబం పరువు బజారు పాలవుతుందని అంటున్నారు. కొన్ని వారాల క్రితమే యువరాజు నగ్న చిత్రాలు లీక్ అయిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lotto winner bought ticket after missed haircut
German anger phone service lets you scream and shout for a price  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles