Laxmi parvathi lashes at chandrababu naidu

Ntr Telugudesam party president and late Ntr's wife Laxmi Parvathi has lashed out at Telugudesam president N Chandrababu Naidu. She criticized that Chandrababu is ignoring Jr Ntr and Harikrishna for his son Nara Lokesh

Ntr Telugudesam party president and late Ntr's wife Laxmi Parvathi has lashed out at Telugudesam president N Chandrababu Naidu. She criticized that Chandrababu is ignoring Jr Ntr and Harikrishna for his son Nara Lokesh

Laxmi Parvathi Lashes At Chandrababu naidu.png

Posted: 09/13/2012 10:28 PM IST
Laxmi parvathi lashes at chandrababu naidu

Laxmi-parvathiస్వర్గీయ ఎన్టీఆర్ భార్య, ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయిన లక్ష్మీ పార్వతి అల్లుడు చంద్రబాబు పై విరుచుకు పడ్డారు. ప్రస్తుతం తెలుగు దేశంలో చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ రంగ ప్రవేశం చేశాడు. ఈ విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ... చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి పదవిని లాక్కున్నాడని, పోయిన ఎన్నికల్లో ఆయన మనవడు జూ. ఎన్టీఆర్ ని ఎన్నికల ప్రచారంలో వాడుకొని ఇఫ్పుడు ఆయన్ను పట్టించుకోవడం లేదని. చంద్రబాబు వాడుకొని వదిలేసే రకం అని నేను ఎప్పటి నుండో చెబుతున్నానని అన్నారు. అసలు లోకేష్ ఏం చేశాడని అతనికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లంటూ ప్రశ్నించారు. పార్టీ కోసం కష్టపడిన హరికృష్ణకు, జూనియర్ ఎన్టీఆర్‌లకు మొండిచెయ్యి చూపారని విమర్శించారు. మరి చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ని, హరిక్రిష్ణను సాగనంపడానికే లోకేష్ ని, బాలక్రిష్ణను పార్టీలో కి ఆహ్వానిస్తున్నాడా అనే సందేహాలు రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru and renuka likely to be included in central cabinet
Konda surekha clarified she continuing in ysr congress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles