Boys stripped for bunking class in karnataka

boys stripped for bunking class in karnataka,

boys stripped for bunking class in karnataka

boys.gif

Posted: 09/12/2012 09:40 AM IST
Boys stripped for bunking class in karnataka

boys stripped for bunking class in karnataka

వారు ఏడెనిమిదేళ్ల పిల్లలు.. ఆడుకుందామని ఎవరో స్నేహితుడు పిలిస్తే బడికి డుమ్మా కొట్టారు. అంతే! ఆగ్రహించిన తల్లి, నానమ్మ.. ఆ పిల్లల దుస్తులిప్పించి, చెట్టుకు కట్టేశారు. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ సమీపంలోని కవాడిగరహట్టి గ్రామంలో జరిగిందీ సంఘటన. దర్శన్ (7), అహ్మద్ రియాన్ (8) ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటి, రెండో తరగతులు చదువుతున్నారు. ఇటీవల ఓ రోజు బడికని ఇంట్లోంచి వెళ్లి స్నేహితులతో ఆటలో మునిగిపోయారు. ఈ విషయం తెలిసిన దర్శన్ నానమ్మ గంగమ్మ, రియాన్ తల్లి బీబీ ఆయేషా ఆ పిల్లలను దుస్తులు విప్పించి చెట్టుకు కట్టేశారు. పైగా చీమలు కరవాలంటూ.. వారిపై చక్కెర కలిపిన నీటిని గుమ్మరించారు. ఇది చూసిన ఇరుగుపొరుగువారు ఆ పిల్లలిద్దర్నీ విడిపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Beauties care girls
Owners cut hand after worker asked for salary  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles