Beauties care girls

beauties care girls, marriages, allu Arjun, Ram Charan, Mahesh babu, boys, Katreena kaif, Body

beauties care girls

beauties.gif

Posted: 09/12/2012 11:06 AM IST
Beauties care girls

beauties care girls

అల్లు అర్జున్, ఆరు పలకల దేహాన్ని  సాధించాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్,  రామ్ చరణ్ , మహేష్ బాబుల  నాజూకు   రహస్యాన్ని పట్టుకోవాల్సిందే. కత్రినా కైప్  జీరో సైజ్ ను అందుకోవాల్సిందే.  మనవారిపై  సినిమాల ప్రభావం  అధికం .  వారి కేశాలంకరణ మొదలు.. ప్రతి కదలికనూ అనుకరించే ప్రయత్నం చేస్తుంటారు.  అందంగా లేనా.. అసలేం బాలేనా .. సినిమాలోని ఈ పల్లవిలో కథానాయకుడిని  కథానాయిక అడగటం  చూశాం.  నిజ జీవితంలో  ఇలా అడిగి చూడటం లేదని  వెలుగు చూస్తున్న ఘటనలు రుజువు చేస్తున్నాయి.  అందం  అంతర్ముఖమైంది. బహ్య సౌందర్యం గురించి  ఎక్కువ చింతించాల్సిన  పనిలేదు.  ఎందుకంటే అందంగా  లేమనేది  కారణమైతే ప్రస్తుతం  సమాజంలో  ఉన్నవారిలో 60 శాతం మందికి పెళ్లిళ్లే కావు అని ఒక అధ్యయనంలో తేలింది.  వీరందరికీ వివాహాలు అయ్యాయి.  నిజానికి  బాగా లేను అనుకునే వారిలోనూ  ఏదో సానుకూలాంశం  ఉండే ఉంటుంది. 

beauties care girls

కళ్లు, ముక్కు, మాటలు ఏదైనా  కావొచ్చు. దాన్ని గుర్తించకుండా లేని అందం కోసం పాకులాడుతుంటారు.  బాడీ డిస్ మార్ప్  ఫోబియాతో  బాధపడతుంటారు.  వీరి ఆరోగ్యం  కంటే  అందానికే  అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు.  వీరందరూ  ఆత్మవిశ్వాసాన్ని మించిన  అందం లేదనే  విషయం గుర్తించాలి. వీరు ఎక్కడో  లేరు మన కళ్ల ముందు కనిపిస్తున్న వారినే ఉదాహరణగా తీసుకోవచ్చు.  తరచి చూస్తే వారు మీకు కనపడకపోరు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cartoonist aseem trivedi to walk out of jail today
Boys stripped for bunking class in karnataka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles