Dear divorce wife pockets rs 5cr alimony

Dear divorce Wife pockets Rs 5cr alimony,Divorce,Alimony, delhi,

Dear divorce: Wife pockets Rs 5cr alimony

divorce.gif

Posted: 09/11/2012 03:00 PM IST
Dear divorce wife pockets rs 5cr alimony

 Dear divorce: Wife pockets Rs 5cr alimony

సంసారం అనే సాగరంలో  భార్య భర్తలకు పరస్పర మనస్పార్థాలు రావటం సహాజంగా ఉంటాయి.  భార్య భర్తల్లో అనురాగం, ప్రేమ ,  అనేవి తక్కువైనప్పుడు .. ఒకరి మీద ఒకరికి కోపం వస్తుంది. అది చిలికి చిలికి గాలి వానల మారుతుంది.కొన్ని తగాదలు .. నీటి బుడగలు మాదిరే వెంటనే తన రూపం సహజ స్థానంలో వస్తాయి.  మరికొన్ని .. పెద్దల వరకు వెళ్లి.. సహజంగా మారుతాయి. కానీ ..కొన్ని మాత్రం .. కోర్టులోనే పరిష్కారం అవుతాయి. ఇప్పుడు అలాంటి కేసు ఒకటి  ఢిల్లీలో ట్రయల్ కోర్టు లోకి వచ్చింది.  వారికి విడాకులు కావాలని  వారు ఆ కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీకి చెందిన ఓ జంట  సాకేత్ లోని ఓ న్యాయస్థానం ముందు  గత ఫిబ్రవరిలో విడాకుల కోసం దరఖాస్తు  చేశారు.  వాళ్ల వివాహమై  ఇరవై ఏళ్లయింది.  ఇద్దరు మైనర్  పిల్లలున్నారు. 

 Dear divorce: Wife pockets Rs 5cr alimony

విచారణ  చేపట్టిన ఫ్యామిలీ కోర్టులో  భార్యకు  తొలుత రూ. కోటీ భరణం ఇవ్వడానికి అంగీకరించాడు.  పిల్లల్ని  చెరొకర్ని  చొప్పున  పెంచాలని  నిర్ణయించారు.  ఆర్నెల్ల విచారణ  తర్వాత  భర్త మొత్తం 5 కోట్లు భరణం ఇవ్వడానికి  అంగీకరించాడు. అందులో సగం కుమార్తె పేరు మీద ఫిక్స్  డిపాజిట్  చేస్తారు.  మిగిలిన  డబ్బుతో  భార్య సొంత  ఇల్లు ఏర్పాటు  చేసుకోవాలన్నది  ఇరువురి మధ్య కుదిరిన  ఒప్పందం భార్యాభర్తలిద్దరూ అన్ని విషయాల్లోనూ  పరస్పరం అంగీకారం తెలిపిన  నేపథ్యంలో  వారికి న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. సో జాగ్రత్త సుమీ.. మీ భార్యలతో .. పరస్పరం  ప్రేమతో.. మెలగండి? లేదంటే  మీరు కూడా ..5 కోట్లు రుణం .. చూస్కోండి???

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jaipal reddy says fuel price hike is unavoidable
Ministers security guard beaten black  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles